వార్తలకు తిరిగి వెళ్లండి

తాను చేసిన మౌఖిక వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తితో పాటు ఇతర రంగాల్లో చొరబడిన వారిని ఉద్దేశించే తాను 'పరాన్నజీవులు' అన్నానని ఆయన స్పష్టం చేశారు.
తాను దేశ యువతను విమర్శించలేదని, వారే వికసిత భారత్‌కు మూలస్తంభాలని సీజేఐ పేర్కొన్నారు.
Comments
Loading comments...

