Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 5:41 PM నారాయణపేటGeneral
చిట్యాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ - Udayam
మక్తల్ మండలం చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో సోమవారం సర్పంచ్ రహమత్ పాషా ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...