వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం చిమన్‌పల్లిలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా హర్ ఘర్ జల్–జల్ జీవన్ మిషన్ పథకంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అందించడం పథకం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో RWS డీఈ వెంకటేశ్వర్, ఏఈ వంశీకృష్ణ, సర్పంచ్ నర్సయ్య, ఉపసర్పంచ్ రాజేందర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

