వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం నుంచి పొదిలి వెళ్లే మార్గంలోని మూసి నదిపై వంతెన రహదారి అధ్వానంగా మారింది. రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారి కొన్నేళ్లుగా దెబ్బతింది.
రహదారి గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వంతెన రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

