Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల ఆహారంలోనూ స్కామ్

Follow Udayam on Google
Harika Jun 16, 2026 3:45 PM హైదరాబాద్General
పిల్లల ఆహారంలోనూ స్కామ్ - Udayam
గురుకులాల్లో పిల్లల భోజనం, యూనిఫాం టెండర్లలో రూ. 2,000 కోట్ల భారీ స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సీఎం సోదరులే ఈ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయాలు తెలియని మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ప్రభుత్వం, సీఎం సోదరులను మాత్రమే కోటీశ్వరులను చేసిందని ఆయన దుయ్యబట్టారు.

Comments

G
Loading comments...