Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువును తలపిస్తున్న సాయి నగర్

Follow Udayam on Google
Jogarao Sep 22, 2026 3:55 PM శ్రీకాకుళంక్రీడలు
చెరువును తలపిస్తున్న సాయి నగర్ - Udayam
నరసన్నపేటలోని సాయి నగర్ ప్రాంతం చెరువును తలపిస్తోంది. డ్రైనేజ్ సౌకర్యం లేకపోవడంతో వీధిలోకి వర్షపు నీరు భారీగా చేరింది. దీంతో కాలనీవాసులు ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. పలుమార్లు ప్రజాప్రతినిధులకు స్థానిక పంచాయతీ పెద్దలకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కరించలేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా తన సమస్యపై దృష్టి పెట్టాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...