వార్తలకు తిరిగి వెళ్లండి

టేకుమట్ల మండలం పంగిడిపల్లి శివారులోని చెరువులో మట్టి తవ్వి తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేశ్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు రామ్‌చందర్ మాదిగ కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఘటనపై సమగ్ర విచారణ జరిపి, అనుమతులు లేకుండా మట్టి తవ్వితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

