వార్తలకు తిరిగి వెళ్లండి

మురు సంక్షోభం నేపథ్యంలో పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు సొంత కార్లు వదిలి మెట్రో, బస్సుల్లో ప్రయాణించాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక షటిల్ సర్వీసులు ప్రారంభించి, మెట్రో వాడే ఉద్యోగులకు 10 శాతం అదనపు రవాణా భత్యాన్ని ప్రకటించింది.
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పని వేళల్లో మార్పులు చేయడంతో పాటు, ఎలక్ట్రిక్ రిక్షాల సంఖ్యను పెంచింది.
Comments
Loading comments...

