Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింఖానా క్లబ్‌కు కేంద్రం నోటీసులు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 02, 2026 6:06 AM జాతీయంGeneral
జింఖానా క్లబ్‌కు కేంద్రం నోటీసులు - Udayam
ప్రజా ప్రయోజనాలు, రక్షణ మౌలిక సదుపాయాల కోసం దిల్లీ జింఖానా క్లబ్‌ను వెంటనే ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. లీజు నిబంధనల ప్రకారమే భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని, నోటీసుల తర్వాత కూడా ఖాళీ చేయకపోవడం చట్టవిరుద్ధమని కేంద్రం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...