Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచే అమరనాథ్ యాత్ర ప్రారంభం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 02, 2026 6:58 AM జాతీయంGeneral
నేటి నుంచే అమరనాథ్ యాత్ర ప్రారంభం - Udayam
హిమాలయాల్లోని అమరనాథ్ గుహాలయ సందర్శనకు వెళ్లే యాత్రికుల తొలి బృందాన్ని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ 57 రోజుల వార్షిక యాత్ర కోసం ఇప్పటికే నాలుగు లక్షల మందికి పైగా భక్తులు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...