Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.3 కోట్ల లంచం కేసు: ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల అరెస్ట్

భరత్ తేజ Jul 02, 2026 1:32 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
రూ.3 కోట్ల లంచం కేసు: ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల అరెస్ట్ - Udayam Digital
హరియాణాలో వేర్వేరు అవినీతి కేసుల్లో ఐపీఎస్ అధికారి దీపక్ గెహ్లావత్, ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. లంచాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఈ చర్యలు తీసుకుంది. నకిలీ మందుల సంస్థ నుండి రూ.3 కోట్లు లంచం తీసుకున్నందుకు ఐపీఎస్‌ను, ప్రభుత్వ నిధులు ₹169 కోట్లు అక్రమంగా మళ్లించినందుకు ఐఏఎస్‌ను పదవీ విరమణ రోజే అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...