Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూరు లో పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

Follow Udayam on Google
I siva prasad Sep 13, 2026 10:45 PM నెల్లూరుGeneral
చెన్నూరు లో పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక - Udayam
గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో పూర్వ విద్యార్థులు ఆదివారం రోజున 1981-1986 జిల్లా పరిషత్ హై స్కూల్ చెన్నూరు బ్యాచ్ 4వ సమావేశం కట్టాలమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణం లో ఉన్న పద్మావతి కళ్యాణ మండపం నందు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అల్లూరు రాధాకృష్ణారెడ్డి, ఎం. రవిచంద్రారెడ్డి ఈ ధనుజా రెడ్డి, మరియు వై. నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.

Comments

G
Loading comments...