Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత సంఘాల బకాయిలు చెల్లించాలని వినతి

Follow Udayam on Google
Kumar Sep 22, 2026 9:30 PM గుంటూరుక్రీడలు
చేనేత సంఘాల బకాయిలు చెల్లించాలని వినతి - Udayam
చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని చేనేత సహకార సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు కోరారు. గుంటూరులో MLA నక్కా ఆనందబాబుకు వినతిపత్రం అందజేశారు. త్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ, రిబేట్ తదితర బకాయిలతో పాటు ఆప్కో బకాయిలు చెల్లించాలని, సంఘాల పాలకవర్గ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆనందబాబు తెలిపారు.

Comments

G
Loading comments...