వార్తలకు తిరిగి వెళ్లండి

చేజర్ల మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాల్లో 9 టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి. ఒక్క చేజర్ల స్థానంలో మాత్రం టీడీపీ, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. దీంతో మిగిలిన ఒక్క స్థానంపై ఆసక్తి నెలకొంది.
ఈ స్థానంలోనూ ఏకగ్రీవం జరిగి ఉంటే మొత్తం 10 స్థానాలూ టీడీపీ ఖాతాలోకి వచ్చేవి. వైసీపీ పోటీలో లేకపోవడంతో టీడీపీ, బీజేపీ మధ్య జరుగుతున్న ఎన్నికపై మండల ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

