Udayam Digital
Menu

బయిల్వాన్ రంగనాథన్‌పై కేసు!

Shruthi Nov 24, 2026 9:19 PM జాతీయంవినోదం
బయిల్వాన్ రంగనాథన్‌పై కేసు! - Udayam Digital
తన పెద్ద కుమార్తె ఐశ్వర్యపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నటుడు, యూట్యూబర్ బయిల్వాన్ రంగనాథన్‌పై అర్జున్ సర్జా ఫిర్యాదు చేశారు. చిన్న కుమార్తె అంజనా వివాహానికి ఐశ్వర్య రాకపోవడంపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు రంగనాథన్‌తో పాటు మరొకరిపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...