Udayam Digital
Menu

బ్యాట్‌మ్యాన్‌ రీల్స్‌లో ‘సాజన్‌ సాజన్‌’

Sai Nath Nov 27, 2026 6:11 PM జాతీయంవినోదం
బ్యాట్‌మ్యాన్‌ రీల్స్‌లో ‘సాజన్‌ సాజన్‌’ - Udayam Digital
సుమారు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన తన పాట ఇప్పుడు బ్యాట్‌మ్యాన్‌ రీల్స్‌లో వైరల్‌ అవుతుండటంపై సంగీత దర్శకుడు అనూ మాలిక్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 1999లో విడుదలైన ‘ఆర్జూ’ సినిమాలోని ‘సాజన్‌ సాజన్‌’ పాట రీమిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులు రాబర్ట్‌ ప్యాటిన్సన్‌ బ్యాట్‌మ్యాన్‌ వీడియోలకు జతచేస్తున్నారు. ఈ ట్రెండ్‌ తనకు ఎంతో కొత్తగా అనిపించిందన్నారు.

Comments

G
Loading comments...