వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను, భారీ వర్షాల ప్రభావంతో భక్తుల భద్రత దృష్ట్యా బుట్టాయగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్ని ఈ నెల 28, 29 తేదీల్లో మూసివేస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది.
ఈ రెండు రోజులు భక్తులు దర్శనానికి రావద్దని కమిటీ కోరింది. తుఫాను తీవ్రత తగ్గిన తర్వాత ఆలయం తిరిగి తెరిచే తేదీని వెల్లడిస్తామని పేర్కొంది.
Comments
Loading comments...

