వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న శివ అనే వ్యక్తి బస్సు టైర్ల కింద ఇరుక్కుపోయాడు.
అప్రమత్తమైన స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో అతడిని సురక్షితంగా బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన శివను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

