Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నదాతలకు బంపర్ ఆఫర్

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jun 24, 2026 12:16 PM జాతీయంGeneral
అన్నదాతలకు బంపర్ ఆఫర్ - Udayam
ఛత్తీస్‌గఢ్‌ను సుగంధ భరిత, ప్రీమియం బియ్యం ఉత్పత్తికి ప్రపంచ కేంద్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకోసం రాష్ట్రంలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. ఈ లక్ష్య సాధన కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'బాస్మతి ప్యాడీ మిషన్' రూపకల్పనకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా రాష్ట్ర వ్యవసాయ రంగ రూపురేఖలు మారనున్నాయి.

Comments

G
Loading comments...