Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎస్ఎన్ఎల్‌లో 100 జేటీఓ పోస్టులు

Follow Udayam Digital on Google
Ravi Kumar May 29, 2026 12:35 PM ఆల్ ఇండియాజాతీయ
బీఎస్ఎన్ఎల్‌లో 100 జేటీఓ పోస్టులు - Udayam Digital
నిరుద్యోగులకు బీఎస్ఎన్ఎల్ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ (జేటీఓ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గలవారు అధికారిక వెబ్‌సైట్ bsnl.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 4 నుండి ప్రారంభమై, జులై 3, 2026తో ముగుస్తాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40 వేల వరకు జీతం ఉంటుంది.

Comments

G
Loading comments...