Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్‌పై బ్రూక్‌ యూటర్న్‌

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 13, 2026 9:08 PM జాతీయంక్రీడలు
ఐపీఎల్‌పై బ్రూక్‌ యూటర్న్‌ - Udayam
‘ద హండ్రెడ్‌’ మినహా ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఆడనని చెప్పిన ఇంగ్లాండ్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ తాజాగా వైఖరి మార్చుకున్నాడు. రెండేళ్ల నిషేధం ముగిశాక ఐపీఎల్‌లో ఆడే విషయాన్ని కచ్చితంగా పరిశీలిస్తానని తెలిపాడు. ఐపీఎల్‌ గొప్ప టోర్నమెంట్‌ అని, అక్కడ ఆడటం అద్భుతమైన అనుభవమని బ్రూక్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ తరఫున ఎక్కువ క్రికెట్‌ ఆడటమే తన ప్రాధాన్యమని స్పష్టం చేశాడు.

Comments

G
Loading comments...