Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ కరెన్సీకి భారత్ నో.. ఎందుకని

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 13, 2026 5:22 PM వనపర్తిGeneral
బ్రిక్స్ కరెన్సీకి భారత్ నో.. ఎందుకని - Udayam
డీడాలరైజేషన్పై భారీ అంచనాల మధ్య ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో ప్రత్యేక కరెన్సీ కాన్సెప్ట్ను కూటమి పక్కనపెట్టింది. లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేసే అంశంపైనే చర్చించినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. డాలర్ డామినేషన్ తగ్గేందుకు బ్రిక్స్ కరెన్సీ పనిచేసినా చైనా పెత్తనం పెరగడం, భారత్ మానిటరీ పాలసీలపై ప్రభావం, USతో సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అందుకే బ్రిక్స్ కరెన్సీని భారత్ పక్కనపెట్టింది.

Comments

G
Loading comments...