వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశం రేపటి నుంచి రెండు రోజుల బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొని అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు.
సదస్సుకు ముందు జైశంకర్ రష్యా, బ్రెజిల్ మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం ప్రతినిధులు ప్రధాని మోదీని కలవనున్నారు.
Comments
Loading comments...

