వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ఆమె గత నాలుగు రోజులుగా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసమేనని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
గత కొంతకాలంగా సోనియా గాంధీ ఇన్ఫెక్షన్లు, గ్యాస్ట్రో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Loading comments...

