Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రేక్ ఫెయిల్.. లోయలోకి దూసుకెళ్లిన వాహనం

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 11:23 AM అల్లూరి General
బ్రేక్ ఫెయిల్.. లోయలోకి దూసుకెళ్లిన వాహనం - Udayam
అరకు వారపు సంతకు కూరగాయల లోడుతో వెళ్తున్న జీపు శుక్రవారం మాడగడ డౌన్ వద్ద ప్రమాదానికి గురైంది. బ్రేక్ ఫెయిల్ కావడంతో పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...