వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఎండీఏ పనుల నేపథ్యంలో బోడుప్పల్ ఇందిరానగర్ సబ్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వేణుగోపాల్ తెలిపారు.
ఇందిరానగర్, వివేకానంద, మారుతీనగర్ ఫీడర్ల పరిధిలోని సాయిరాం కాలనీ, ఆనంద్‌నగర్, మణికంఠనగర్, అశోక్‌నగర్, సుభాష్‌నగర్ తదితర ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

