వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహకారంతో బొబ్బిలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్దానిక ఎమ్మెల్యే బేబినాయన పేర్కొన్నారు.
మంగళవారం రూ.25 కోట్ల HMA నిధులతో బొబ్బిలి పట్టణ అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే బేబి నాయన పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
Comments
Loading comments...

