వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి కోటలో సోమవారం ఆయుధపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. బొబ్బిలి యుద్ధంలో వినియోగించిన ఆయుధాలు, రాజుల కాలం నాటి బంగారు సింహాసనాన్ని దర్బార్ మహల్‌లో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
పూర్వీకుల ఆచారాలను గౌరవిస్తూ ఏటా ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు రాజవంశీయులు సుజయకృష్ణ రంగారావు, బేబినాయన, రామ్‌నాయన తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

