Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారం రహదారిపై సూచిక బోర్డులు కరువు

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 12:26 PM వికారాబాద్General
బంట్వారం రహదారిపై సూచిక బోర్డులు కరువు - Udayam
బంట్వారం మండలం నుంచి రొంపల్లి గ్రామానికి వెళ్లే రహదారిపై సూచిక బోర్డులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో కొత్తగా ప్రయాణించే వాహనదారులు దారి తెలియక అయోమయానికి గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారిపై అవసరమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...