వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు రాజ్యాధికారం కల్పించింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డేనని వైసీపీ సీఈసీ సభ్యుడు అందవరపు సూరిబాబు అన్నారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కళింగ వైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత, సామాజిక గౌరవం వైసీపీ హయాంలోనే దక్కిందన్నారు
2023లో జీవో - 20 ద్వారానే బీసీ హోదా వచ్చిందని, 56 కార్పొరేషన్లు, 672 డైరెక్టర్ పదవులు ఇచ్చామన్నారు. 100 రోజుల్లో బీసీ చేశామనడం అవాస్తవమని విమర్శించారు
Comments
Loading comments...

