Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీరెల్లి కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రాఘవులు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:20 PM ములుగు General
బీరెల్లి కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రాఘవులు - Udayam
బీరెల్లి గ్రామ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మంతెన రాఘవులు, ఉపాధ్యక్షుడిగా బేత ప్రశాంత్ నియమితులయ్యారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పురుషోత్తం నారాయణ వారికి నియామక పత్రాలు అందజేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శిగా సమ్మయ్య, కార్యదర్శిగా వంశీ, కోశాధికారిగా రఘుతోపాటు వినోద్, పలువురిని నూతన కార్యవర్గ సభ్యులుగా నియమించారు.

Comments

G
Loading comments...