వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ జనతా పార్టీ యువమోర్చా జూలపల్లి మండల అధ్యక్షుడిగా నాగుల అన్వేష్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా యువమోర్చా అధ్యక్షుడు రామగిరి అఖిల్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు అన్వేష్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

