వార్తలకు తిరిగి వెళ్లండి

సోదరుడి కుమారులు ఆకాశ్ ఆనంద్, ఇషాన్ ఆనంద్‌లకు బీఎస్‌పీలో ఎలాంటి రాజకీయ పదవులు ఇవ్వబోమని అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వమన్నారు.
పార్టీ కోసం ఆనంద్ కుమార్ వెంటే ఉంటూ ఆయన కుమార్తె దీపికా ఆనంద్ సేవలు మాత్రం తీసుకోవచ్చని తెలిపారు. కాన్షీరాం ఆశయాల సాధనే తన అంతిమ లక్ష్యమని ఆమె చెప్పారు.
Comments
Loading comments...

