వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లి మండలం భూనీడులో పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు చేపట్టిన నిరవధిక దీక్ష నాలుగో రోజుకు చేరింది. ప్రభుత్వ హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
అత్యవసర వైద్యం కోసం, పోలీస్ సేవల కోసం దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షలో బీజేపీ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచులు బోడ వెంకటేశ్, మైపాల్ గౌడ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

