వార్తలకు తిరిగి వెళ్లండి

జైపూర్ మండలంలో నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే-163 కోసం భూములు కోల్పోయిన రైతులు పెండింగ్ నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
గతంలో ఎకరాకు రూ.18–19 లక్షలు మాత్రమే చెల్లించారని, పూర్తి పరిహారం రూ.21 లక్షలుగా నిర్ణయించారని తెలిపారు. మిగిలిన బకాయిలు విడుదల చేసి న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

