వార్తలకు తిరిగి వెళ్లండి

యాదమరి మండలంలోని మాధవరం ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి పి. సుమిత్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరికీ పదవులు దక్కాయి.
సుమిత్ర భర్త ఇప్పటికే మండల జనసేన తరఫున సింగిల్ విండో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇద్దరికీ పదవులు దక్కడంపై యాదమరి మండలంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
Comments
Loading comments...

