భారత్ సెమీస్ అవకాశాలు ఎలా?

వన్డే టోర్నీలో పాకిస్తాన్ ‘ఎ’ జట్టు చేతిలో భారత్ ‘ఎ’ జట్టు 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 314 పరుగుల లక్ష్య ఛేదనలో తిలక్ వర్మ సెంచరీ చేసినా భారత్ 265 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో పాకిస్తాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
భారత్ సెమీస్ చేరాలంటే యూఏఈపై తప్పక గెలవాలి. అదే సమయంలో పాకిస్తాన్ జట్టు నేపాల్‌ను ఓడించాలి. ఒకవేళ నేపాల్ గెలిచినా రన్‌రేటు ఆధారంగా భారత్‌కు అవకాశం ఉంటుంది.
Comments
Loading comments...
