Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-జపాన్ టీ20 మ్యాచ్‌: టాస్‌ ఆలస్యం

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 9:23 AM జాతీయంక్రీడలు
భారత్-జపాన్ టీ20 మ్యాచ్‌: టాస్‌ ఆలస్యం - Udayam
భారత్-జపాన్ మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాల వేడుకల్లో భాగంగా జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగాల్సిన ఏకైక టీ20 మ్యాచ్ టాస్ వర్షం ప్రభావం, వెట్‌ ఔట్‌ ఫీల్డ్ కారణంగా ఆలస్యమైంది. మైదానాన్ని పరిశీలించిన మ్యాచ్ రిఫరీ ఉదయం 9:45 గంటలకు తదుపరి పరిస్థితిపై అప్‌డేట్ ఇవ్వనున్నారు.

Comments

G
Loading comments...