వార్తలకు తిరిగి వెళ్లండి

గత ఏడాది కాలంలో కోడిగుడ్ల ధరలు 35-40% పెరిగాయి. ప్రస్తుతం ఫామ్ స్థాయిలో రూ.7, రిటైల్లో రూ.8.50-9కి చేరాయి. చలికాలంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
కోళ్ల దాణాకు వాడే మొక్కజొన్న ధరలు పెరగడం, E20 పాలసీతో ఇథనాల్ ఉత్పత్తికి మొక్కజొన్న వాడకం పెరగడం దీనికి కారణాలుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వేసవి వేడి, కోళ్ల మరణాలు, వాతావరణ పరిస్థితులు, దిగుమతి దాణా ధరలు కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.
Comments
Loading comments...

