వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ బెట్టింగ్, మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అక్టోబర్ 27న ముంబయిలో సాగర్‌దాస్‌ను అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు 3 రోజుల కస్టడీ విధించింది.
మ్యూల్ ఖాతాల ద్వారా షెల్ సంస్థలకు నగదు మళ్లించినట్లు, నకిలీ రికార్డులతో క్రిప్టో ఖాతా తెరిచినట్లు ఈడీ ఆరోపించింది. దర్యాప్తులో భాగంగా సుమారు రూ.9 కోట్ల నిధులను ఫ్రీజ్ చేసింది.
Comments
Loading comments...

