వార్తలకు తిరిగి వెళ్లండి

వరల్డ్ టెన్నిస్ లీగ్ (WTL) ఐదో సీజన్ డిసెంబర్ 17 నుంచి 20 వరకు బెంగళూరులో జరగనుంది. కేఎస్‌ఎల్‌టీఏలోని ఎస్.ఎం. కృష్ణ టెన్నిస్ స్టేడియం ఈ టోర్నీకి వేదిక కానుంది. అంతర్జాతీయ టెన్నిస్ స్టార్లతో పాటు భారత అగ్రశ్రేణి, వర్ధమాన ఆటగాళ్లు ఇందులో పాల్గొననున్నారు.
గత సీజన్‌లో ఆడిన పౌలా బడోసా, యుకీ భాంబ్రీ, సుమిత్ నాగల్, ధక్షిణేశ్వర్ సురేశ్,ఈసారి కూడా బరిలోకి దిగనున్నారు
Comments
Loading comments...

