వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఎవరికీ తెలియకుండా ఉత్తరాఖండ్‌లోని పవిత్ర ఆది కైలాష్, ఓం పర్వత్ పుణ్యక్షేత్రాలను సందర్శించి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ ప్రయాణంలో పంత్ ప్రయాణిస్తున్న కారు పంచర్ అవ్వగా, ఐటీబీపీ సిబ్బంది సహాయం చేశారు. వాహనం రిపేర్ అయ్యేలోపు అక్కడి ఆర్మీ జవాన్లతో కలిసి పంత్ సరదాగా ముచ్చటిస్తూ అల్పాహారం చేశారు.
Comments
Loading comments...
