Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచర్ల నగర పంచాయతీలో 28 వార్డులకు 56 పోలింగ్ స్టేషన్లు

Follow Udayam on Google
pvr reddy Sep 13, 2026 7:20 PM నంద్యాలGeneral
బేతంచర్ల నగర పంచాయతీలో 28 వార్డులకు 56 పోలింగ్ స్టేషన్లు - Udayam
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా బేతంచర్ల నగర పంచాయతీ పరిధిలోని 28 వార్డులకు మొత్తం 56 పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ హరి ప్రసాద్, టీపీఓ శబరీష్, మేనేజర్ అబిదా బేగం, సీనియర్ అసిస్టెంట్ జిలానీ భాషతో పాటు ఎలక్షన్ టీం అధికారులు తుది జాబితాను విడుదల చేశారు. పోలింగ్ స్టేషన్ల వివరాలను నగర పంచాయతీ కార్యాలయ నోటీస్ బోర్డుపై ఉందన్నారు

Comments

G
Loading comments...