Udayam Digital
Menu

బేబీ కథపై హైకోర్టు నోటీసులు

Anuroop Nov 26, 2026 1:02 PM జాతీయంవినోదం
బేబీ కథపై హైకోర్టు నోటీసులు - Udayam Digital
‘బేబీ’ సినిమా కథ వివాదంపై తెలంగాణ హైకోర్టు దర్శకుడు సాయి రాజేశ్, నిర్మాత ఎస్‌కేఎన్‌లకు నోటీసులు జారీ చేసింది. తన ‘ప్రేమించొద్దు’ కథను అనుమతి లేకుండా వాడుకున్నారని ఫిల్మ్ మేకర్ శిరిన్ శ్రీరామ్ పిటిషన్ దాఖలు చేశారు. కాపీరైట్ ఉల్లంఘన, నమ్మకద్రోహం ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

Comments

G
Loading comments...