Udayam Digital
Menu

బౌలింగ్ వైఫల్యమే కొంపముంచింది

Shruthi Nov 27, 2026 9:15 AM జాతీయంక్రీడలు
బౌలింగ్ వైఫల్యమే కొంపముంచింది - Udayam Digital
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీస్‌లో శ్రీలంక చేతిలో ఇండియా-ఎ జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో 317 పరుగులు చేసినా, తొలి 15 ఓవర్లలో బౌలర్లు ప్రణాళికలు అమలు చేయలేకపోవడమే ఓటమికి కారణమని తిలక్ వర్మ పేర్కొన్నాడు. ఓటమి బాధాకరమే అయినా తనూష్ కోటియన్, షాబాజ్ అహ్మద్ ప్రదర్శన సానుకూల అంశమని తిలక్ తెలిపాడు.

Comments

G
Loading comments...