Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి భగీరథ్‌కు వారం రోజుల బెయిల్

Follow Udayam Digital on Google
Ravi Jun 20, 2026 2:02 PM హైదరాబాద్తెలంగాణ
బండి భగీరథ్‌కు వారం రోజుల బెయిల్ - Udayam Digital
పోక్సో కేసులో అరెస్ట్ అయి చర్లపల్లి జైలులో ఉన్న బండి భగీరథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు వారం రోజుల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీనితో ఆయన ఈరోజు మధ్యాహ్నం విడుదలయ్యారు. న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు ఈ నెల 28 వరకు భగీరథ్‌కు బెయిల్ వర్తిస్తుంది. మే 16న పేట్‌బషీరాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...