Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసరలో కుక్కలు, కోతుల బెడద

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:14 AM నిర్మల్ General
బాసరలో కుక్కలు, కోతుల బెడద - Udayam
బాసర మండలంలో కుక్కలు, కోతుల బెడద పెరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాలనీలతో పాటు ప్రధాన రహదారులపై అవి యథేచ్ఛగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గతంలో చిన్నారులు, మహిళలపై దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. పిల్లలను బయటకు పంపాలన్నా భయంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కలు, కోతుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...