Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర ఆర్చిగేట్‌ వద్ద ప్రమాదకర మలుపు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 10:17 AM నిర్మల్ General
బాసర ఆర్చిగేట్‌ వద్ద ప్రమాదకర మలుపు - Udayam
బాసర రైల్వే స్టేషన్‌ సమీపంలోని మొదటి ఆర్చిగేట్‌ వద్ద మూలమలుపు ప్రమాదకరంగా మారింది. బస్టాండ్‌, ఆలయం వైపు నుంచి స్టేషన్‌కు వచ్చే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలుపు వద్ద కోనోకార్పస్‌ చెట్లు ఏపుగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ప్రమాదాల నివారణకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...