వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట పట్టణంలోని బాలసదనం హాస్టల్ ను జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మాట్లాడి వసతులు సౌకర్యాలపై ఆరా తీశారు. వారికి అందిస్తున్న నైపుణ్య శిక్షణ వివరాలను సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ డేటా ఎంట్రీ, టైలరింగ్ వంటి నైపుణ్యాలను నేర్పించాలని సూచించారు.
Comments
Loading comments...

