Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 11:55 AM వరంగల్General
బాలానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు - Udayam
మట్టెవాడలోని శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిత్యారాధన, అగ్నిప్రతిష్ఠ, శాంతిపాఠం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పవిత్రారోపణం, వేద, దివ్య ప్రబంధ పారాయణాలు చేపట్టారు. అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Comments

G
Loading comments...